పుల్ల కంద గడ్డ ఉండలు

Spread The Taste
Serves
నలఫై ఉండలు
Preparation Time: ముప్పై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1517
Likes :

Preparation Method

  • కందగడ్డ తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి.
  • కొబ్బరిని తురమాలి.
  • ఉల్లిపాయని మరియు కరివేపాకుని బాగా తరగాలి.
  • కందగడ్డని ఎండుమిర్చి,వేయించిన వేరుశనగ,దాల్చినచెక్క,లవంగాలు మరియు సోపు గింజలు తో కలిపి రుబ్బుకోవాలి,నీళ్ళని రుబ్బేటప్పుడు వేయకూడదు,రుబ్బాక ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఉప్పు,పసుపు,తరిగిన ఉల్లిపాయలు,కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.
  • చిన్న ఉండలుగా చేసుకొని నువ్వులనూనె లో గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.           కీలక పదం: పుల్లకందగడ్డ ఉండ 

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA