అనాసపనస పాయసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 868
Likes :

Preparation Method

  • లోతైన పెనమును నీటితో వేడి  చేసి ,అనాసపనస ముక్కలను వేసి ఉడికించాలి.
  • నెయ్యి, పంచదార, పసుపు రంగు మరియు రెండవ కొబ్బరి సారంలను కలపాలి.
  • అనాసపనస అయిన తర్వాత , మొదటి కొబ్బరి సారం,కాచిన పాలు కలిపాలి,తర్వాత మంట నుండి తొలగించాలి.
  • నెయ్యిలో జీడిపప్పు మరియు ఎండుద్రాక్షను వేయించాలి .
  • దీనిని పాయసంతో కలిపి యాలకులపొడి కలిపి అందించాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA