అడా పాయసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలపై నిమిషాలు
Hits   : 1056
Likes :

Preparation Method

  • ఒక పాత్ర లో నీటిని పోసి మరిగించాలి.
  • అడా బియ్యం అరగంట వరకూ నానబెట్టుకోవాలి.
  • నీటిని పూర్తిగా వడబోయాలి.
  • జల్లెడలో ఉంచి బియ్యంని మంచినీటితో కడగాలి.
  • ఒక పెనం లో మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.
  • బియ్యం ని కొద్దిగా వేయించి పక్కన ఉంచుకోవాలి.
  • ఒక కప్పు నీటిలో బెల్లం వేసి కరిగించాలి.
  • ఒక గిన్నె లో బెల్లం నీటిని మరిగించుకోవాలి.
  • తక్కువ మంటలో ఉంచాలి.
  • వేయించుకున్న అడా బియ్యం వేసి చిక్కబడే వరకు కలుపుకోవాలి.
  • చిక్కని కొబ్బరి పాలను వేసుకోవాలి.
  • బాగా దగ్గర పడ్డాక, మంట నుంచి దించుకోవాలి.
  • ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకుల పొడి, మరియు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి.
  • బాగా కలిపి అందించాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA