ఉల్లిపాయ సాంబార్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time:
Cooking Time:
Hits   : 908
Likes :

Preparation Method

  • కుక్కర్ లో  పసుపు గుండా పప్పు  వేసుకుని మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి.
  • చింతపండు  గుజువాచేలా నానబెట్టి  ఉంచుకోవాలి.
  • చిన్న ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి.
  • పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి కడైని వేడిచేసుకోవాలి.
  • ఆవాలు, మెంతులు ఇంగువ, ఉల్లిపాయలు మరియు  కరివేపాకు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియి పచ్చిమిచ్చి వేసి ఎప్పుడైతే  వేగుతాయో అపటిదాకా వేయించుకోవాలి.
  • ఇప్పుడు చిత్తపండు రసం పోసి సాంబార్ పొడి మరియు ఉప్పు వేసి బాగా గుమగుమ లాడే వాసనా వచ్చేదాకా మరిగించాలి.
  • ఉడికించిన పప్పు అందులో వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించాలి.
  •  సోంబార్ ముద్దాగా ఎప్పుడైతే అవుతుందో  అప్పుడు వేడి నీరుకలుపుకోవాలి.
  • కొత్తిమీర ఆకులుతో అలంకరించుకోవాలి.
  • ఇడ్లి లేదా దోసతో  వేడిగా అందిచుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA