మధుర వడ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఒక గంట
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 889
Likes :

Preparation Method

  • శనగపప్పుని నీళ్లలో నలఫై నిమిషాలు పాటు నానబెట్టాలి.
  • బెల్లం ని పొడిగా చేయాలి.
  • శనగపప్పులో నీళ్ళని పారేయాలి.
  • శనగపప్పు కి బెల్లం మరియు ఉప్పు వేసి రుబ్బాలి.
  • పెనం లో ఇదయం నువ్వుల నూనె తీసుకోని వేడిచేయాలి.
  • ఆ ముద్దని చిన్న బంతులలా చేసుకొని గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • వేడిగా వడ్డించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA