పనసపండు హల్వా

Spread The Taste
Serves
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 3592
Likes :

Preparation Method

  • పనసపండు తొనలను గింజలు తీసి ఐదు వందల మీ.లి. నీరు లేదా పాల తో ఉడికించాలి.
  • ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, పంచదార వేసి  బాగా ఉడికించాలి.
  • తర్వాత మిగిలిన నెయ్యి, మరియు పంచదార వేసి కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమం హల్వా లా దగ్గర పడ్డాక ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • తర్వాత ముక్కలు గా కోసి అందించాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA