చనగా పప్పు బొబట్లు

Spread The Taste
Makes
ముప్పై
Preparation Time: మూడుగంటల పది నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 1017
Likes :

Preparation Method

  • ముందుగా ముద్దలా చేసుకోవడానికి.
  • ఒక  గిన్నెలో  మైదా తీసుకోవాలి.
  • నీళ్లు మరియు నాలుగు టీస్పూన్స్ నువ్వులు నూనె వేసి కలుపుకోవాలి.
  • ఒక మృదువైన ముద్ద  చేయడానికి బాగా మెత్తగా పిండిని పిసికి కలుపుకోవాలి. 
  •  ఇలా కలిపినా పిండిని పక్కన పెట్టుకోవాలి. 
  • కూర్చడం కోసం  .
  • పచ్చి చనగా పప్పు మెత్తగా అయ్యేవరకు ఉడికించి. తీసివేసి చాల్ల్లాగా అయ్యేవరకు ఉంచాలి.
  • ఉడికించిన చనగా పప్పుని మరియు బెల్లంని  మెత్తగా రుబ్బాలి.
  • ఒక టీ స్పూన్ నెయ్యి, ఏలకుల పొడి మరియు తురిమిన కొబ్బరిని, ముందుగా చేసుకున్న చనగ పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. 
  • అర టీస్పూన్ఇ దయం నువ్వులు నూనెను ఒక అరటి ఆకుకు రాయాలి.
  •  ముందుగా చేసుకున్న ఒక మైదాపిండి బంతిని తీసుకోని  అది ఆకులో ఉంచి చిన్న చపాతీలుగా  అదుముకోవాలి.
  •  ఈ చపాతీలుగా చేసుకున్న దానిలో చనగపిండి మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులనుండి మైదా పిండి తో దగ్గరగా తడుతూ, మూసివేయాలి.
  •  మిగిలిన  పిండి అంతా ఇలానే చేసుకోవాలి.
  • ఒక  దోస పాన్ లో నెయ్యి వేసి వేడి అయిన తరువాత ముందుగా చపాతీలుగా  చేసుకొన్న వాటిని పెనంపై వేసి కాల్చుకుంటూ, ఇంకా నెయ్యిని  వేసుకోవాలి.
  • దానిని రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి  వచ్చేవరకు కాల్చుకోవాలి.
  • వేడి అందించండి. 

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA