కాలీఫ్లవర్ పకోడి

Spread The Taste
Serves
Preparation Time: నాలుగువందల గ్రామలు సుమారుగా
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1107
Likes :

Preparation Method

  • కాలీఫ్లవర్ ని చిన్న ముక్కలుగా కోయాలి .
  • పువ్వుని నీళ్లలో వేసి మూడు నిమిషాల పాటుగా ఉడికించుకోవాలి .
  • శెనగపిండి , జొన్నపిండి , వంట సోడ , కారం , గరం మసాల పొడి , ఉప్పు అన్ని కలిపిన తర్వాత  మరియు నీళ్లు వేసి దగర  గ వచినంతవరకు ఉంచాలి .
  • కాలీఫ్లవర్ ని  పై ఉన్న  మిశ్రమాన్ని అద్ది కలిపి పక్కన ఉంచాలి .
  • నువ్వులు నూనె తో పెనం ని వేడి చేసి , వేడిగా అయ్యాక ఒక్కొక్క కాలీఫ్లవర్ ముక్కని తీసుకోవాలి .
  • నూనెలో ఒక్కొక్కటి వేసి బాగా వేపాలి .
  • వేడిగా అందించాలి .

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA