బజ్జి

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 880
Likes :

Preparation Method

  • అరటి కాయల తొక్క తీసి నిలువుగా కానీ గుండ్రంగా కానీ కోసుకోవాలి.
  • ఒక విస్తృత గిన్నె లో శనగపిండి,బియ్యం పిండి,వంట సోడా,ఇంగువ,ఉప్పు,రంగుపొడి మరియు కారంని వేయాలి.
  • కొంచెం కొంచెంగా  నీళ్ళని వేసి దోసలపిండిలా చేసుకోవాలి.
  • ఒక పెనం లో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి,వేడి అయ్యాక,అరటి ముక్కలని మిశ్రమం లో ముంచి కరకరలాడేవరకు నూనె లో వేయించాలి.
  • వేడిగా అందించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA