మలబార్ చేప ఇగురు

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 739
Likes :

Preparation Method

  • చేపలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
  • అల్లం మరియు  వెల్లులి రుబ్బుకోవాలి.
  • టొమాటోలు నాలుగు ముక్కలుగా చేసుకోవాలి.
  • చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
  • పాన్ వేడిచేసి టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి.
  • చిన్న ఎర్ర ఉల్లిపాయలు మరియు కరివేపాకు వేసి వేయించాలి.
  • వాటిని చల్లర్చాలి.
  • వాటిని మెత్తగా రుబ్బుకోవాలి.
  • సోపు, కొబ్బరి తురుము, వేసి నెమ్మదిగా వేయించాలి.
  • పెద్ద ఉల్లిపాయలు తరుగుకోవాలి.
  • పచ్చిమిర్చి చీల్చుకోవాలి.
  • కొబ్బరి నూనె వేసి వెడల్పైన పాన్ వేడిచేసుసుకుని  మెంతులు వేసి చిటపటలాడానివాలి.
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి కలపాలి.
  • అల్లం వెల్లులి ముద్ద మరియు  చిన్న ఉల్లిపాయ ముద్ద వేసి సువాసన వచ్చేలా వేయించాలి.
  • కొబ్బరి మిశ్రమము, కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసుకోవాలి.
  •  ఐదు నిమిషాలు ఉడకనించాలి.
  • టమాటో ముక్కలు మరియు చేప ముక్కలు కూడా వేసుకోవాలి.
  • ఎప్పుడైతే చేప ఉడికి ఇగురు ముద్దగా ఆవుతుందో, కొబ్బరి ముద్ద తగినంత వేసుకోవాలి.
  • నీరు పోసి ఉడకనించాలి.
  • కొత్తిమీర ఆకులు వేసి, తక్కువ మంట  మీద మూడు నిమిషాలు ఉడకానించాలి.
  • పొయ్య మీద నుండి దించి వేడిగా అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Kerala Recipes

Engineered By ZITIMA