చేప కొబ్బరి కూర

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 3891
Likes :

Preparation Method

  • చేపను శుభ్రం చేసి ఒక పక్కన ఉంచాలి.
  • కొబ్బరిని తురిమి పాలను తీయాలి.
  • పచ్చిమిరపకాయలును కోయాలి.
  • అల్లమును చిన్న ముక్కలుగా  తురమాలి.
  • ఒక లోతైన పాత్రలో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు, కరివేపాకు,మరియు పచ్చిమిరపకాయలును వేయించాలి.
  • అల్లం మరియు ఎర్రని చిన్న ఉల్లిపాయలను దోరగా వేయించాలి.
  • కొబ్బరి సారమును వేయాలి,పసుపు మరియు ఉప్పును కలపాలి.
  • కూర దగ్గరగా వచ్చిన తరవాత, చేపలు మరియు టమాటాలు తిరగవేయాలి.
  • మంట నుండి  దించి వేడిగా అందించాలి.

Choose Your Favorite Kerala Recipes

Engineered By ZITIMA