కొరి సుక్క

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 686
Likes :

Preparation Method

  • చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • కొబ్బరి తురుముకోవాలి.
  • ఉల్లిపాయ  తరుగుకోవాలి.
  • టీస్పూన్ ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, ఒక టీస్పూన్ ఆవాలు, మిరియాలు, మెంతులు, కరివేపాకు మరియు పసుపు వేసి వేయించాలి.
  • తక్కువ మంటలో బాగా వేయించాలి.
  • దానిని చల్లార్చుకోవాలి.
  • అందులో పదిహేను ఎండుమిరపకాయలు వేసి మెత్తగా ముద్ద చేసుకోవాలి.
  • మసాలా ముద్ద, చింతపండు రసం చికెన్ ముక్కలలో  వేసి కలపాలి.
  • ఇరవై నిమిషాలు నానబెట్టాలి.
  • తురిమిన కొబ్బరి, వెల్లులి సరిపడ్డ నీరుపోసి రుబ్బుకోవాలి.
  • మెత్తగా రుబ్బుకోవాలి.
  • వెడల్పైన పాన్ తీసుకుని ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • చికెన్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మరియు ఒక మూతతో మూసివేయాలి. 
  • సమాన వ్యవధిలో చికెన్ ని వేయించాలి.
  • తక్కువ సెగపై ఉడికించాలి.
  • కొబ్బరి ముద్ద వేసుకోవాలి.
  • ఐదు నిమిషాలు వేయించాలి.
  • మంట మీద నుండి దించేయాలి.

       కీలక పదం : మంగళూరు చికెన్ సుక్క 

Choose Your Favorite Karnataka Recipes

  • స్పైసి రొయ్యలు ఇగురు

    View Recipe
  • కూరిగి చికెన్ కూర

    View Recipe
  • కర్ణాటక రొయ్యల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA