మైసూర్ రసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ఐదు నిమిషాలు
Hits   : 1665
Likes :

Preparation Method

  • కంది పప్పు ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • చింతపండు ని నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
  • ఒక పాన్ ని వేడి చేసి ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ధనియాలు, సెనగ పప్పు, నాలుగు ఎర్ర మిరపకాయలను వేసి వేయించుకోవాలి.
  • తర్వాత చల్లారనివ్వాలి.
  • వేయించి చల్లార్చిన వాటిని పొడి చేసుకోవాలి.
  • ఉడికిన కంది పప్పు ని మెదుపుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాత్ర లో మెదిపిన కంది పప్పు, చింతపండు గుజ్జు , నీళ్లు ఇంగువ వేసి కాసేపు మరగనివ్వాలి.
  • ఉప్పు, కొత్తిమీర ఆకులువేసి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి.
  • మిగిలిన ఇదయం నువ్వుల నూనె ని వేసి వేడి చేసుకోవాలి.
  • ఆవాలు, మెంతులు, మిగిలిన మిరప , కరివేపాకు, వేయించి అందులో కంది పప్పు మిశ్రమం వేసుకోవాలి.
  • బాగా కలిపి కాసేపు మరగనివ్వాలి.
  • మంట నుంచి దించి ఉడికిన అన్నము తో వేడిగా వడ్డించాలి.

Choose Your Favorite Karnataka Recipes

  • స్పైసి రొయ్యలు ఇగురు

    View Recipe
  • కూరిగి చికెన్ కూర

    View Recipe
  • కర్ణాటక రొయ్యల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA