బిసి బెల్ బాత్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవైఐదు నిమిషాలు
Hits   : 1265
Likes :

Preparation Method

  • కందిపప్పుని పసుపు వేసి ఉడికించాలి.
  • కూరగాయల్ని తరగాలి.
  • పెనంలో శనగపప్పు మరియు మినపప్పు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి దంచాలి.
  • అదే పెనంలో ఒక టీ స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఇంగువ,ధనియాలు పొడి,జీలకర్ర,ఆవాలు,మెంతులు,మిరియాలు,ఎండుమిర్చి,దాల్చినచెక్క వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • దానికి ఎండిన కొబ్బరి తురుము వేసి నిమిషం పాటు వేయించాలి.
  • నీళ్లు వేసి ముద్దలా రుబ్బాలి.
  • ప్రెజర్ కుక్కర్ లో ఆరు కప్పులు నీళ్లు,ఉడికించిన కందిపప్పు ,అన్నం వేసి మూత పెట్టి బరువు పెట్టాలి.
  • విజిల్ వచ్చేవరకు ఉడికించి,తక్కువ మంటలో నాలుగు నిమిషాలు పాటు ఉడికించాలి.
  • పొయ్య మీద నుంచి దించుకోవాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు,ఎండు మిర్చి చీలికలు,పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేయించాలి.
  • ఉల్లిపాయల్ని వేయించాలి.
  • కూరగాయలు వేసి పది నిమిషాలు వేయించాలి.
  • కూరగాయలు ఉడికాక, దంచిన పప్పు వేసి బాగా కలపాలి.
  • మూత తీసి మరియు కూరగాయల మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఉప్పు మరియు చింతపండు రసం వేయాలి.
  • దానికి పంచదార లేదా బెల్లం పొడి,నెయ్య,కరివేపాకు వేసి దగ్గరకి వచ్చేవరకు ఉడికించాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు బంగాళాదుంప చిప్స్ తో వేడిగా అందించాలి..

Choose Your Favorite Karnataka Recipes

  • స్పైసి రొయ్యలు ఇగురు

    View Recipe
  • కూరిగి చికెన్ కూర

    View Recipe
  • కర్ణాటక రొయ్యల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA