కరివేపాకు చిత్రాన్నం

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఇరవై నిముషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 2134
Likes :

Preparation Method

  • కరివేపాకు ఎండలో ఎండబెట్టి పక్కన ఉంచాలి.
  • నెయ్యలో జీడీ పప్పు వేయించాలి.
  • ఎండు మిరప, కంది పప్పు, చింత పండు, జీలకర్ర, సెనగ పప్పు,మిరియాలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
  • చల్లారనిచ్చి పొడి చేయాలి.
  • వేరొక పెనమును వేడి చేయాలి.
  • కరివేపాకును వేయించి పొడి చేసుకోవాలి.
  • అదే పెనములో కొబ్బరి తురుము, మరియు ఎండు కొబ్బరి పొడి వేయిన్చాలి.
  • వేయించిన కొబ్బరి,కరివేపాకు పొడి,పప్పుల పొడి,ఎండుకొబ్బరి,ఉప్పు వేసి కలపాలి.
  • ఒక గాజు డబ్బా కి తీసి పెట్టుకోవాలి.
  • అవసరం అయినపుడు బియ్యంని వండి తయారు చేసుకోవచ్చు.
  • ఒక పెనమును ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆవాలు,మినపప్పు,కరివేపాకు,ఇంగువ,ఎండిమిరప చీలికలు,వేయించి బియ్యంని కలపాలి.
  • మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడి, వేయించిన జీడీ పప్పు వేయాలి.
  • బాగా కలిపి వడ్డించుకోవాలి.

Choose Your Favorite Karnataka Recipes

  • స్పైసి రొయ్యలు ఇగురు

    View Recipe
  • కూరిగి చికెన్ కూర

    View Recipe
  • కర్ణాటక రొయ్యల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA