మిర్చి కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 754
Likes :

Preparation Method

  • పచ్చిమిరపకాయలు చీలికలు చేసి కాడలు తీసుకోవాలి.
  • చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
  • ఒక పెనమును వేడి చేసి కొబ్బరి తురుమును ఎర్రగా వేయించి పొడి చేసుకోవాలి.
  • ఒక పెనమును ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • బజ్జి మిరప చీలికలు వేయించి పక్కన పెట్టాలి.
  • అదే నూనెలో ఉల్లిపాయలు,వెల్లుల్లి వేయించాలి.
  • జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం ,పసుపు చింతపండు గుజ్జు , ఉప్పు వేసి కలపాలి.
  • ముందుగా వేయించిన మిరప ముక్కలని వేసుకోవాలి.
  • తక్కువ మంటలో ఉంచి నూనె అంచులకు విడిపోయేవరకు ఉడికించాలి.
  • చివరగా మంట నుంచి దించి చపాతీతో వడ్డించుకోవచ్చు.
కీలక పదం : హైద్రాబాద్ 

Choose Your Favorite Hyderabad Recipes

  • హైదరాబాద్ స్పెషల్ ఫెలూదా

    View Recipe
  • మూర్గ్ క సంబంద్ పులావ్

    View Recipe
  • హైదరాబాద్ చికెన్ 65

    View Recipe
  • ఆంధ్ర చికెన్ ఇగురు

    View Recipe
Engineered By ZITIMA