తాంగ్డి కబాబ్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 2243
Likes :

Preparation Method

  • చికెన్ తొడ ముక్కలను ముక్కలుగా కోయాలి.
  • ఉప్పు కాకుండా అన్ని పదార్థాలని కలుపొకోవాలి. 
  • చికెన్ ముక్కలకి మసాలా వేసి కలిపి ఒక గంట నాన పెట్టుకోవాలి.
  • ఆతర్వాత ఉప్పు కలుపుకోవాలి.
  • చికెన్ ముక్కలని గ్రిల్లెర్లో పెట్టి రెండు వైపులా వేపాలి.
  • చికెన్ అంతటికి నిమ్మకాయరసం వేసి,చాట్ మసాలా జల్లి వేడిగా అందించాలి.

Choose Your Favorite Hyderabad Recipes

  • హైదరాబాద్ స్పెషల్ ఫెలూదా

    View Recipe
  • మూర్గ్ క సంబంద్ పులావ్

    View Recipe
  • హైదరాబాద్ చికెన్ 65

    View Recipe
  • ఆంధ్ర చికెన్ ఇగురు

    View Recipe
Engineered By ZITIMA