హైదరాబాద్ చికెన్ 65

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: నలబై నిమిషాలు
Hits   : 1608
Likes :

Preparation Method

  • బారి గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకోవాలి.
  • అల్లం వెలుల్లి ముద్ద , పచ్చిమిర్చి ముద్ద , ఒక టీ స్పూన్ జొన్న పిండి , మైదా , కారం , గరం మాసాల పొడి , జీలకర్ర , గుడ్డు , మిరియాలు పొడి మరియు ఉప్పు వేసి కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలలో వేసి మరియు అర గంట పాటు నానబెట్టాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • నూనె వేడి ఐనతర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా వేపి మరియు పక్కన పెట్టుకోవాలి.
  • మరొక పెనంలో రెండు టేబుల్ స్పూన్లు ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • సోపు , తురిమిన అల్లం , వెలుల్లి , పచ్చిమిర్చి , కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి.
  • పెరుగు , కాశ్మీరీ కారం , కారం , కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి.
  • బాగా వేగిన చికెన్ ముక్కలకి మాసాల పట్టినంత వరకు వేపాలి.
  • కొత్తిమీరతో అలంకరించాలి.
  • మంటలో నుండి తీసి వేసి మరియు వేడిగా అందించాలి.

Choose Your Favorite Hyderabad Recipes

  • హైదరాబాద్ స్పెషల్ ఫెలూదా

    View Recipe
  • మూర్గ్ క సంబంద్ పులావ్

    View Recipe
  • హైదరాబాద్ చికెన్ 65

    View Recipe
  • ఆంధ్ర చికెన్ ఇగురు

    View Recipe
Engineered By ZITIMA