హైదరాబాద్ స్పెషల్ ఫెలూదా

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఐదు నిమిషాలు
Hits   : 1102
Likes :

Preparation Method

  • పాలు, పంచదార కలపాలి.
  • చిక్కబడే వరకు మరగనివ్వాలి.
  • తర్వాత చల్లబడనివ్వాలి.
  • ఒక పొడవైన గ్లాస్ తీసుకోవాలి.
  • ఉడికించిన సేమ్యా కలపాలి.
  • అందులో రెండు చుక్కల రూహ్ ఆఫ్జా ఎసెన్స్ కలపాలి.
  • నెమ్మదిగా పాల మిశ్రమం వేయాలి.సబ్జా గింజలు,ఐస్ క్రీం కూడా వేసుకోవాలి.
  • మరల రెండు చుక్కల రూహ్ ఆఫ్జా ఎసెన్స్ కలపాలి
  • జీడిపప్పు ముక్కలు తో అలంకరించి చల్లగా అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Hyderabad Recipes

  • హైదరాబాద్ స్పెషల్ ఫెలూదా

    View Recipe
  • మూర్గ్ క సంబంద్ పులావ్

    View Recipe
  • హైదరాబాద్ చికెన్ 65

    View Recipe
  • ఆంధ్ర చికెన్ ఇగురు

    View Recipe
Engineered By ZITIMA