పనస పుట్టు కూర

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1027
Likes :

Preparation Method

  • లేత పనస కాయను పొట్టులాగా తరగాలి.
  • ఆ పొట్టులో పసుపు, ఉప్పు, ఇదయం నువ్వుల నూనె వేసి పక్కన ఆలగే ఉంచాలి.
  • తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ, టొమాటోలను తరగాలి.
  • ఎండుమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆవాలు వేసి చిటపటలాడాక వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, ఎండుమిర్చి పొడి వేసుకోవాలి.
  • ఉల్లిపాయ,టమాటో దోరగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు ఉడికించిన పనసపొట్టు మిశ్రమం, కొత్తిమీర , గరం మసాలా పొడి వేసుకోవాలి.
  • బాగా కలిపి మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

కీ వర్డ్ :ఆంధ్రా పనసకాయ కూర

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA