నువ్వుల పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 983
Likes :

Preparation Method

  • ఒక పెనంలో నువ్వులను పొడిగా వేయించి, ఎండుమిరపకాయలు వేసి మెత్తగా చేసుకోవాలి.
  • చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకోవాలి .
  • ఒక పెనములో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • తర్వాత ఆవాలు, కరివేపాకు, మిగిలిన ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి
  • చింతపండు గుజ్జు, బెల్లం ఉప్పు వేసి బాగా కలిపి వండాలి.
  • అందులో నువ్వులు-మిరపకాయల మిశ్రమం వేసి బాగా కలపాలి.
  • తక్కువ మంటలో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించాలి.
  • మంట నుంచి దించి అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA