నూనె వంకాయ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1018
Likes :

Preparation Method

  • వంకాయల్ని కాండం లేకుండా కోసుకోవాలి.
  • దాల్చిన చెక్క, మిరియాల పొడి, జీలకర్ర, మరియు ధనియాల పొడి వేసి వేయించాలి.
  • వేయించిన పదార్ధాలు, ఎనిమిది రెబ్బల వెల్లుల్లి, కొబ్బరి తురుము, పసుపు, కారం, చింతపండు మరియు ఉప్పు వేసి రుబ్బాలి.
  • వంకాయలకి మసాలా పట్టించాలి.
  • టొమాటోలను తరగాలి.
  • ఎర్ర చిన్న ఉల్లిపాయలను తరగాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె  వేసి వేడి చేయాలి.
  • ఎర్ర చిన్న ఉల్లిపాయలు, టొమాటోలు,కరివేపాకుమరియు మిగిలిన వెల్లుల్లి వేసి వేయించాలి.
  • వంకాయ ముక్కల్ని వేసి మూతపెట్టాలి.
  • కలుపుతూ ఉండాలి.
  • వంకాయ ఉడికాక మరియు మసాలా వంకాయముక్కలకి బాగా పెట్టినపుడు పొయ్యమీద నుండి దించాలి.
  • చిన్న పెనంలో ఒక టీస్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు, మినపప్పు, శెనగపప్పు వేయించి నూనె వంకాయలోకి వేయాలి.
  • వేడిగా వడ్డించుకోవాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA