దొండకాయ పచ్చడి

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిముషాలు
Cooking Time: పది నిముషాలు
Hits   : 1179
Likes :

Preparation Method

  • దొండకాయని గుండ్రంగా తరగాలి.
  • టమాటోలను తరగాలి.
  • పెనంలో టేబుల్ స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేసి, దొండకాయ వేసి మెత్తగా అయ్యేవరకు వేయించి పొయ్య మీద నుంచి దించాలి.
  • వేరే పెనంలో ఇదయం నువ్వులనూనె వేడి చేయాలి.
  • జీలకర్ర వేయించాలి, యెర్రని చిన్న ఉల్లిపాయలు దోరగా వేయించి, గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి, టమాటోలను వేయాలి, ఎండుమిర్చి వేసి వేయించాలి మరియు టొమాటోలు మెత్తగా అయ్యేవరకు ఉంచాలి.
  • పొయ్య మీద నుంచి దించుకోవాలి.
  • దొండకాయలని, వేయించిన పదార్ధాలు, చింతపండు మరియు ఉప్పు వేసి రుబ్బాలి.
  • ఒక గిన్నెలోకి తీసుకోని అందించాలి. 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA