ఆళ్లగడ్డ పొడి

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 868
Likes :

Preparation Method

  • ముందుగా ఒక అంగుళం చొప్పున బంగాళా దుంపలని ముక్కలుగా చేసుకోవాలి.
  • తర్వాత ధనియాల పొడి,గసగసాలు,నువ్వులు, పచ్చిమిరపకాయలు,ఎండు కొబ్బరి తురుము కలిపి మెత్తగా ముద్దగా చేసుకోవాలి.మరియు అందులో అల్లము,వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు టమాటాలను బాగా తరుగుకోవాలి.
  • ఒక పెనంలో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆవాలు,వేయించిన సెనగ పప్పు,దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు వేసి వేయించుకోవాలి.
  • తర్వాత ఉల్లిపాయలు , టమాటో,బంగాళా దుంపలు , ఉప్పు వేసి బాగా దోరగా వేయించాలి.
  • అందులో ముందుగా సిద్ధం చేసి ఉంచిన మసాలా ముద్ద వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించాలి.
  • బంగాళా దుంపలు ఉడికేవరకు తక్కువ మంట మీద ఉంచాలి.
  • పెరుగు వేసి,బాగా కలిపి వెంటనే మంట నుండి దించుకోవాలి.
  • కొత్తిమీర చల్లి, అన్నంతో గాని,చపాతీతోగాని వేడి వేడిగా అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA