వంకాయ పులుసు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమషాలు
Cooking Time: ఇరవై నిమషాలు
Hits   : 1984
Likes :

Preparation Method

  • వంకాయల ముటికలు కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి.
  • చింతపండు నానాబెట్టి రసం తీసుకొవాలి.
  • ఉల్లిపాయలను తరుగుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ ని వేడిచేసుకోవాలి.
  • పెసర పప్పు ఉడికించి, ఆవాలు మరియు ఇంగువ వేయాలి.
  • ఉల్లిపాయలు వేయించాలి.
  • వెల్లులి ముద్ద, ధనియాల పొడి, మరియు వంకాయలు వేసి వంకాయలు మంచి రంగు వచ్చేదాకా బాగా వేయించాలి.
  • పెరుగు, గసగసాలు ముద్ద, దంచిన బెల్లం,నువ్వుల ముద్ద మరియు కారం వేసి బాగా వేయించాలి.
  • పసుపు, ఉప్పు, కొబ్బరి ముద్ద మరియు కారం వేసి అన్ని కలిసి మెత్తగా అయ్యేలా బాగా వేయించాలి.
  • చింతపండు రసం పోసి బాగా దగ్గర పడేదాకా మరిగించాలి.
  • ఎప్పుడైతే వంకాయలు ఉడికి ఇగురు దగ్గర పడుతుందో, కొత్తిమీర ఆకులు చల్లి, మంట మీద నుండి దించి వేడిగా అన్నంతో అందించుకోవాలి.          

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA