ఆనపకాయ పప్పు

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1110
Likes :

Preparation Method

  • కందిపప్పును టమాట మరియు చింతపడుతో కలిపి ఉడికించాలి. 
  • పచ్చిమిరపకాయలను  కోయాలి.
  • ఎండుమిరపకాయలును తురమాలి.
  • ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తురమాలి.
  • ఆనపకాయ ముక్కలు మరియు కందిపప్పును కలపాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలును వేయించాలి,ఇది చిటపటలాడిన తరువాత మినపపప్పు , సెనగపప్పు, పచ్చిమిరపకాయలు ,ఎండుమిరపకాయలు, వేయాలి,దీనిని కందిపప్పును కలపాలి.
  • కందిపప్పు, ఆనపకాయ మిశ్రమాన్ని ప్రెషర్ కుక్కర్ లోకి మార్చాలి.
  • పసుపు పొడి,ఉప్పులను కలిపి,విజిల్ వచ్చిన తరువాత  మంట నుండి దించాలి.వేడిగా అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA