కదంబం పులుసు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 908
Likes :

Preparation Method

  • ఒక కుక్కర్లో కందిపప్పును ఉడికించాలి.
  • చింతపండుని నానబెట్టి గుజ్జు తీయాలి.
  • పెండలం,చిలకడ దుంపలను ఉడకబెట్టాలి.
  • తొక్క తీసి పెద్ద ముక్కలుగా చేసుకోవాలి.
  • ఇతర కూరగాయలు కూడా తరగాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • వంకాయముక్కలు, బెండకాయ ముక్కలు వేయించాలి.
  • చింతపండు గుజ్జును వేడి చేయాలి.
  • తరిగిన కాయగూర ముక్కలు,బఠాణి వేసి చింతపండు గుజ్జులో ఉడికించాలి.
  • ఉప్పు,సాంబార్ పొడి,బెల్లం,కందిపప్పువేయాలి.
  • మిశ్రమం చిక్కబడ్డాక మంట నుండి దించాలి.
  • వేరొక పెనములో ఇదయం నువ్వుల నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించి అందులో కలపాలి.
  • చివరగా కరివేపాకు, కొత్తిమీరతో అలంకరించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA