గుత్తి వంకాయ పులుసు

Spread The Taste
Serves
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 2619
Likes :

Preparation Method

  • వంకాయలని గుత్తులుగా తరిగి పెట్టుకోవాలి 
  • చెక్కర ,సాంబారిపొడి ,ఉప్పు ,నీళ్లు వేసి బాగా కలిపి వంకాయలో స్టఫ్ చేయాలి 
  • బాణీలో నూనె పోసి చింతపండు గుజ్జు పోసి మరిగించుకోవాలి 
  • దీనిలో వంకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి 
  • ఇంకో పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,మెంతులు ,మినపప్పు ,చినిగేపప్పు ,కరివేపాకు వేసి వేయించుకొని మరుగుతున్న   వంకాయలో పోయాలి 
  • కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA