గుత్తి వంకాయ కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 2841
Likes :

Preparation Method

  • వంకాయని ఒకే పరిమాణంలో కోసుకోవాలి.కాండంని తియ్యకూడదు.
  • ఉల్లిపాయల్ని బాగా తరగాలి.
  • చింతపండుని నానబెట్టి పులుసు తియ్యాలి.
  • పెద్ద పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చినచెక్క,లవంగం,కరివేపాకు మరియు మెంతులు వేసి వేయించాలి.
  • ఉల్లిపాల్ని మరియు వెల్లులిని దోరగా వేయించాలి.
  • కారం,ధనియాలు పొడి,బెల్లం,ఉప్పు వేసి నిమిషం పాటు కలపాలి.
  • చింతపండు రసం వేసి ఉప్పు వేయాలి.
  • దగ్గరకి వచ్చేవరకు ఉడికించాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు చల్లారపరుచుకోవాలి.
  • వంకాయలకి మసాలా పట్టించాలి.
  • మిగతా ఇదయం నువ్వులనూనె వేడి చేయాలి.
  • మసాలా పట్టించిన వంకాయలు వేసి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకోవాలి.
  • కలుపుతూ ఉండాలి.
  • చిన్న మంటలో ఒక పది నిమిషాలు పాటు పెట్టుకోవాలి.
  • మూత తీసి ఎర్రగా వేగేవరకు వేయించాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు వడ్డించుకోవాలి. 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA