సర్వపిండి

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1860
Likes :

Preparation Method

  • బియ్యం పిండి ,నువ్వులు, సెనగపప్పు, బాటని, పసుపుపొడి,జీలకర్ర ,ఇంగువ మరియు ఉప్పు అన్నింటిని కలుపుకోవాలి.
  • మృదువైన ముద్దగా వచ్చేవరకు వేడినీటిని వేయాలి. 
  • ముద్దను చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రంగా చేసుకోవాలి,
  • ఒక పెనములో ఒక టీ స్పూన్ ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • దోస పెనములో వీటిని వేసి అయిదు కన్నాలు చేయాలి.
  • కన్నాలలో  ఇదయం నువ్వులనూనె చల్లాలి.
  • గోధుమ రంగులో వచ్చేంతవరకు వేయించాలి.
  • సర్వపిండి మీదుగా తిరగవేసి, గోధుమ రంగులో వచ్చేవరకు ఉంచాలి .
  • మంట నుండి తొలగించాలి.
  •  సర్వ పిండినిమిగిలిన ముద్దతో  కలిపి  అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA