పులగం

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1089
Likes :

Preparation Method

  • ఒక పెనమును వేడి చేయాలి.
  • పెసరపప్పు, బియ్యం వేయించుకోవాలి.
  • ఇలా వేయించినపప్పు,బియ్యంను ముపై నిమిషాల వరకు నానబెట్టాలి.
  • జీడిపప్పును వేయించాలి.
  • ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి.
  • జీలకర్ర,మిరియాలు,కరివేపాకు, నానబెట్టిన బియ్యం మరియు తగినంత నీటిని పోయాలి.
  • ఉప్పు కలపాలి.
  • పప్పు, బియ్యం ఉడికాక జీడిపప్పుని కూడా కలపాలి.
  • బాగా కలిపి, మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

కీవర్డ్: సులువైన ఆంధ్రా కిచిడి

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA