అటుకుల అట్టు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముప్పై నిమిషాలు
Cooking Time: ఒక దోసకు ఏడు నిమిషాలు
Hits   : 1254
Likes :

Preparation Method

  • ఇడ్లి బియ్యం , మినపపప్పు .మెంతులును  అయిదు గంటల పాటు నానబెట్టాలి.
  • అటుకులను వేరేగా నానబెట్టాలి.
  • నానబెట్టిన అన్నింటిని ఉప్పుతో కలిపి  దోస వచ్చేవిదంగా రుబ్బుకోవాలి.
  • దీనిని తొమ్మిది గంటలపాటు ఉంచాలి.
  • ఒక దోస పెనమును వేడిచేయాలి.
  • ఒక స్పూన్ లో ముద్దను తీసుకొని పెనము మధ్యలో వేయాలి.
  • దళసరి దోస వచ్చేలా వేయాలి.
  •  దోస అంచులలో ఇదయం నువ్వులనూనెను  చల్లాలి.
  • రెండువైపులా ఉడికేంతవరకు ఉంచాలి.
  • మంట నుండి తొలగించి అందించాలి.
కీవర్డ్  : అటుకుల దోస ,ఆంధ్ర 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA