ఆంధ్రా కారం దోస

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఒక దోస కి ఏడు నిమిషాలు
Hits   : 1470
Likes :

Preparation Method

  • ఒక పెద్ద గిన్నెలోదోసల పిండి తీసుకోవాలి.
  • ఐదు నిమిషాల వరకు ఎండు మిరపకాయలను నానబెట్టాలి .
  • నానబెట్టిన ఎండుమిరపకాయలు,వెల్లుల్లి, ఉప్పు ని కలిపి మెత్తగా చేసుకోవాలి.
  • గుడ్డులో ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి.
  • ఒక దోశల పెనమును వేడి చేసుకోవాలి.
  • ఒక గరిట పిండిని తీసుకొని పెనము మధ్యలో వేసి గుండ్రముగ తిప్పుతూ దోసెలా వేసుకోవాలి.
  • దోసె మీద నుంచి గుడ్డు మిశ్రమం వేసుకోవాలి.
  • గుడ్డు సగం ఉడికిన తర్వాత వెల్లుల్లి,మిరపకాయల మిశ్రమం వేసుకోవాలి.
  • దోసె అంచులకి ఇదయం నువ్వుల నూనె వేస్తూ కాల్చుకోవాలి.
  • రెండువైపులా కాలుస్తూ దోస బంగారు రంగు వచ్చేవరకు ఉంచి తర్వాత వేడి వేడిగా అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA