గోంగూర మాంసం

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1589
Likes :

Preparation Method

  • మటన్ ముక్కల్ని పసుపు,అల్లం-వెల్లులి ముద్ద మరియు ఉప్పు వేసి ఉడికించాలి.
  • ఉల్లిపాయల్ని బాగా తరగాలి.
  • పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చినచెక్క, లవంగం, ఏలకులు,మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించాలి.
  • గోంగూర ఆకులు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉడికించిన మటన్ వేసి చిన్న మంటలో పెట్టుకొని పది నిముషాలు పాటు వేయించాలి.
  • పొయ్య మీద నుంచి దించాలి. 
  • వేరే పెనంలో నెయ్య వేసి వేయించాలి.
  • ఎండుమిర్చి వేసి మరియు మటన్ కి కలపాలి.
  • కలుపుకొని మరియు వడ్డించుకోవాలి.                                                                            కీలక పదం: ఆంధ్ర గొర్రె కూర 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA