ఫిష్ తో రైస్ సూప్

Spread The Taste
Serves
ఎనిమిది
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 772
Likes :

Preparation Method

  • ఉడికించిన  అన్నంని  పక్కన పెట్టుకోవాలి.
  • వెల్లులి తరుగుకోవాలి.
  • నువ్వుల నూనె పోసి కడైని  వేడిచేసుకోవాలి. వెల్లులి ఎర్రగా అయేదాక వేపి పక్కన పెట్టుకోవాలి.
  • చికెన్ స్టాక్ని  ఉడికించుకోవాలి.
  • ఉడికించిన అన్నం, కచోరం, ఉప్పు, మిరియాల పొడి వేసి పది నిమిషాలు ఉంచాలి.
  • ఆకుకూర మరియు చేప పులుసు వేసి కలుపుకోవాలి.
  • ఉల్లికాడలు, ఉల్లి ముక్కలు, కొత్తిమీర ఆకులు, మిరప వెనిగర్, వేపిన వెల్లులి కూడా వేసుకోవాలి.
  • పొయ్యమీద నుండి దించి సూపు గిన్నెలో తీసుకోవాలి.
  • ఉప్పువేసిన చేప సాసు, ఉప్పు తగినంత వేసుకోవాలి.

        మిరప వెనిగర్ కోసం

  • పచ్చిమిర్చి  మరియు ఎండు మిర్చి తరుగుకోవాలి.
  • పళ్లరసం వెనిగర్ మరియు మిరప వెనిగర్ రెండు కలుపుకోవాలి.
  • కావాలి అనుకుంటే రైస్ సూప్ తో ఉపయోగించుకోవచ్చు.
Engineered By ZITIMA