పన్నీర్ సూప్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 831
Likes :

Preparation Method

  • కాయగూరల ముక్కలని కట్ చేసి తయారు చేసి పెట్టుకోవాలి.
  • పాలకూరని సుమారుగా తరిగి పెట్టుకోవాలి.
  • పన్నీర్ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  • కేరట్ని తరిగిపెట్టుకోవాలి.
  • నువ్వుల నూనె వేసి కడైని వేడిచేసుకోవాలి.
  • కేరట్ ని వేయించాలి.
  • కాయగూరల ముక్కలని వేసి ఉడికించుకోవాలి.
  • పాలకూర, పన్నీర్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, సొయా సాసు మరియు యాజి నోమోటో కూడా వేయాలి.
  • ఏడు నిమిషాలు వీటిని ఉడకానించాలి.
  • అటుకులని  కూడా చేర్చి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA