మటన్ సూప్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 4488
Likes :

Preparation Method

  • మీడియం పరిమాణం లో మటన్ దుమ్ముల ని తీసుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియు టొమాటోలు ని తురమాలి.
  • ఏడు వందల గ్రాముల నీళ్ళని కుక్కర్ లో తీసుకోవాలి.
  • కుక్కర్ లో మటన్ దుమ్ములు మరియు పసుపు వేసుకోవాలి.
  • ఒక విజిల్ వచ్చినంత వరకు ఉంచి తరవాత పది నిమిషాలు పాటు తక్కువ మంటలో ఉంచుకోవాలి.
  • వేయించిన ధనియాలు,జీలకర్ర,మిరియాలు,ఫెన్నెల్,ఎండు మిర్చి దంచి పొడి చేసుకోవాలి.
  • పెద్ద లోతున పెనం లో నువ్వుల నూనె  ని వేసి  వేడి చేయాలి.
  • అల్లం వెల్లులి ముద్దని వేసి వేపాలి.
  • ఫై మిశ్రమానికి ఉల్లిపాయలు,టొమాటోలు వేసి కలిపి ఉడికించిన దుమ్ము ముక్కలిని వేయాలి.
  • దంచిన పొడి ని,ఉప్పు ని వేసి ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
  • పొయ్య మీద నుంచి దించి వేడిగా అందించాలి.

You Might Also Like

Engineered By ZITIMA