వేయించిన నూడిల్ సూప్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 831
Likes :

Preparation Method

  • ఒక వెజెల్ లో నీళ్లతో పాటు ఆలివ్ నూనె వేసి మరగనివ్వాలి.
  • నూడుల్స్ వేసి మరియు ఉడకనివ్వాలి.
  • నీళ్ళని పారేయాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • వేడి అయ్యాక, నూడుల్స్ ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • పుట్టగొడుగులని కడగాలి.
  • బెంగుళూరు మిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్, పుట్టగొడుగు మరియు వెల్లులి తరగాలి.
  • పెనంలో వెన్నని వేడి చేసి, కరిగుతునపుడు, వెల్లులి మరియు ఉల్లిపాయ వేయించాలి.
  • తరిగిన కూరగాయలు ఒక్కొకటిగ వేసుకోవాలి మరియు బ్రొకోలి కూడా వేసుకోవాలి.
  • ఆ నీళ్ళని పారేసి ఉప్పు వేసుకోవాలి.
  • కూరగాయలు ఉడికాక, సొయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, మరియు జొన్న పిండి వేసుకోవాలి.
  • బాగా కలుపుకోవాలి.
  • ఉడకబెట్టిన నూడుల్స్ ని వేసుకొని మరియు సూప్ గిన్నెలో తీసుకోని అందించుకోవాలి.
Engineered By ZITIMA