చికెన్ సూప్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 2399
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలను కడగాలి .
  • ఉల్లిపాయల మరియు టమోటోలను చిన్న ముక్కలుగా చేయాలి.
  • మిరియాలు మరియు జీలకర్రను దంచాలి .
  • పెనమును ఇదయం నువ్వుల నూనె తో వేడి చేయాలి .
  • ఉల్లిపాయ ,అల్లం,మరియు కరివేపాకును  వేయించాలి.
  •  టమోటో ముక్కలు, ఐదు వందల మిల్లీలీటర్ల నీళ్లు ,ఉప్పు ,చికెన్  మరియు పసుపుపొడి వేసి కలపాలి .
  • కుక్కర్ మూసి పైన  బరువును పెట్టాలి .
  • కుక్కర్ ఒకటో విసిల్ వచ్చిన తర్వాత ,తక్కువ మంటలో ఐదు నిమిషాలు  ఉంచాలి.
  • మంట నుండి తొలగించి ,వేడిగా అందించాలి .

You Might Also Like

Engineered By ZITIMA