అరటికాయ వడ

Spread The Taste
Makes
పదిహేను వడలు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1016
Likes :

Preparation Method

  • అరటికాయను  ఆవిరిపట్టి,  తొక్క తీయాలి, ఉప్పు వేసి బాగా కలపాలి .
  • ఉల్లిపాయను చిన్నగా కోయాలి .
  • దీనికి మిరప పొడి,పసుపు పొడి,ఇంగువ మరియు ఉల్లిపాయను   మెత్తని అరటికి  కలిపి బాగా కలపాలి. 
  • ఇదయం నువ్వుల నూనె తో పెనమును బాగా వేడి చేయాలి.
  •  మీ చేతిని నూనె తో రాసుకోవాలి. 
  • అరటి మిశ్రమాన్ని ఒక చిన్నని గుండ్రంగా  తీసుకొని,నిలువుగా  చేసి  గోధుమరంగులో వచ్చేంతవరకు బాగా  వేయంచి  తర్వాత అందించాలి.
Engineered By ZITIMA