మురమరా లడ్డు

Spread The Taste
Makes
ఇరవై నుండి ఇరవై ఐదు లడ్డులు
Preparation Time:
Cooking Time: పది నిమిషాలు
Hits   : 2185
Likes :

Preparation Method

  • ఒక పాత్ర లో ఒక టేబుల్ స్పూన్ నీటి ని వేసి వేడి చేయాలి.
  • వేడి అయ్యాక బెల్లం పొడిని వేసి చిక్కబడే వరకు కలపాలి.
  • బెల్లం నురగలు వచ్చేవరకు కలిపి అందులో మరమరాలు వేసుకోవాలి.
  • వేడిగా ఉన్నపుడే మిశ్రమం ని లడ్డు లా చుట్టుకోవాలి.
Engineered By ZITIMA