Preparation Time: రెండు గంటల పదిహేను నిమిషాలు Cooking Time: ముపై నిమిషాలు
Hits : 2525 Likes :
Ingredients
సెనగ పప్పు అయిదు వందల గ్రామలు
కొత్తిమీర ఆకులు రెండు టేబుల్ స్పూన్లు
పుదీన రెండు టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క ఒక ముక్క
లవంగాలు రెండు
అల్లం రెండు
పచ్చిమిర్చి నాలుగు
కారం పొడి ఒక టీ స్పూన్
పసుపు అర టీ స్పూన్
గరం మసాల పొడి మూడు చిటికెడు
ఫెన్నెల్ ఒక టీ స్పూన్
పెద్ద ఉల్లిగడ్డ ఒక
కరివేపాకు ఒక రెమ్మ
ఇదయం నువ్వులు నూనె అయిదువందల గ్రామలు
Preparation Method
మూడుగంటల పాటుగా సెనగ పప్పుని నానబెట్టుకోవాలి .
ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు తీసుకోవాలి .
నీళ్లు వేయకుండ సెనగపప్పు లో ఉప్పు వేసి ముద్దల చేసుకోవాలి .
ఉల్లిపాయ ,పచ్చిమిర్చి మరియు కరివేపాకు ని తురమాలి .
దాల్చిన చెక్క , లవంగాలు , అల్లం , వెలుల్లి మరియు కారం అన్ని కలిపి ముద్ద చేసుకోవాలి .
పప్పు , అల్లం మిశ్రమం , ఫెన్నెల్ , ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి , పుదీన ఆకులు , కొత్తిమీర ఆకులు , కరివేపాకు , గరం మసాల పొడి , పసుపు మరియు టేబుల్ స్పూన్ నానబెట్టిన సెనగ పప్పు మొత్తం అన్నిం కలుపుకోవాలి .
పెనం ని బాగా వేడి చేసాక నువ్వులు నూనె వేసి పిండిని చిన్నబాల్స్ గ తీసుకోవాలి .
రెండు వైపులుగా వేపి గోధుమ రంగుగ వచినంతవరకు వేయించాలి .