సి ఫుడ్ ఫ్రైడ్ రైస్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవైఐదు నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 3381
Likes :

Preparation Method

  • బియ్యం లో ఉప్పు వేసి బాగా ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి.
  • గుడ్డు ని బాగా కొట్టాలి.
  • కాప్సికం ని త్రిభుజాకారం లో తరగాలి.
  • ఉల్లిపాయని అల్లం ని బాగా తురమాలి.
  • పెద్ద పెనం లో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయ,అల్లం,కాప్సికం ని పెనం లో వేసి దోరగా  వేయించాలి.
  • పుట్టగొడులు ని వేసి బాగా కలుపుకోవాలి.
  • పగలకొట్టిన గుడ్డు ని గిలకొట్టి ప్రక్కన ఉంచుకోవాలి.
  • వేరేగా పెనం ని తీసుకోని రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె ని వేసి వేడి చేయాలి.
  • రెయ్యల్ని ని వేసి కలుపుతూ వేయించాలి.
  •  మిశ్రమానికి చేప ముక్కలు,పీతల మాంసం వేసి కలపాలి.
  • సొయా సాస్ ని ,ఉప్పు ని, ఆకుకూరల ని వేసి బాగా కలుపుకోవాలి.
  • ఫై మిశ్రమానికి ఉడికించిన అన్నం, వేయించిన సముద్రపు ఆహారం , ఉల్లికాడలు మరియు గుడ్డు మిశ్రమాన్ని కలపాలి.
  • బాగా కలపాలి.
  • పొయ్య మీద నుంచి దించి వేడిగా వడ్డించుకోవాలి.

You Might Also Like

Engineered By ZITIMA