నువ్వల సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: అయిదు నిమిషాలు
Cooking Time: రెండు నిమిషాలు
Hits   : 727
Likes :

Preparation Method

  • నల్లనినువ్వులు, మరియు తెల్లని నువ్వులను నాగా వేయించాలి.
  • క్యారెట్ ,దోసకాయ మరియు క్యాబేజీని  తురమాలి.
  • ఒక గిన్నెలో ,కూరగాలను, ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
  • వేయించిన నువ్వులను చల్లాలి.
  • వడ్డించే పళ్లెంలో ,లెట్యూస్  వేసి ,కూరగాయలు పరిచి -నువ్వుల మిశ్రమం ను లెట్యూస్ మీదగ వేయాలి.
  • కొబ్బరితురుముతో అలంకరించి అందించాలి.
Engineered By ZITIMA