ఉల్లి పెరుగు సలాడ్

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time:
Hits   : 860
Likes :

Preparation Method

  • పెద్ద ఉల్లిపాయలను తగిన పరిమాణంలో తరుగుకోవాలి.
  • పచ్చిమిర్చిని గుండ్రంగా తరుగుకోవాలి.
  • పెరుగు, ఉల్లిపాయలు, ఉప్పు మరియు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి.
  • బాగా కలిపి మరియు అందించుకోవాలి.
Engineered By ZITIMA