సెనగపలుకుల సలాడ్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఐదు నిమిషాలు
Hits   : 784
Likes :

Preparation Method

  • ముందుగా సెనగ పలుకులని ఉడికించి పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలను బాగా తరగాలి.
  • పచ్చిమిరపకాయలని ముక్కలుగా తరగాలి.
  • ఒక గిన్నెలో క్యారెట్,ఉల్లిపాయ,పచ్చిమిరపకాయ ముక్కలను మరియు సెనగపలుకులు వేసి బాగా కలపాలి.
  • ఉప్పు, నిమ్మరసం చల్లి బాగా కలపాలి.
  • ఒక పెనమును ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు వేసి వేయించాలి,చిటపటలాడాక మంట నుంచి దించి మిశ్రమంకి కలుపుకోవాలి.
  • బాగా కలిపి అందించాలి.
Engineered By ZITIMA