పళ్ళ సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time:
Hits   : 704
Likes :

Preparation Method

  • ఆపిల్ మరియు మామిడి పండ్లును ముక్కలుగా తరగాలి.
  • బాదంని ముద్దలా చేసుకోవాలి.
  • తరిగిన పండ్ల ముక్కలు,తేనే మరియు బాదం ముద్ద కలుపుకోవాలి.
  • బాగా కలిపి మరియు వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA