దోసకాయ సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: రెండు నిమిషాలు
Hits   : 990
Likes :

Preparation Method

  • దోసకాయ తొక్క తీసి త్రికోణాకారలో ముక్కలుగా చేసుకోవాలి.
  • పచ్చిమిర్చి ని బాగా తరగాలి.
  • అల్లంని బాగా తరగాలి.
  • దోసకాయ, పచ్చిమిర్చి,పుదీనా ఆకులు, నిమ్మరసం, అల్లం మరియి ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
  • ఒక పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు, మరియు ఇంగువ వేయించుకోవాలి.
  • దీనిని దోసకాయ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
  • వేయించిన పల్లీలు తో అలంకరించి అందించాలి.
Engineered By ZITIMA