చికెన్ సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: రెండు గంటలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 850
Likes :

Preparation Method

  • చికెన్ ని  టెరియకాయ సాస్ వేసి ఊరబెట్టాలి.
  • రెఫ్రిజిరేట్ లో రెండు గంటల పాటు ఉంచాలి.
  • తరిగిన టొమాటోలు, ఉల్లిపాయ, మిరియాలు మరియు కొత్తిమీర ఆకులు వేసి రెఫ్రిజిరేట్ లో పెట్టాలి.
  • ఒక చిన్న గినెలో ఆవాలు, తేనే, పంచదార, ఇదయం నువ్వుల నూనె, వెనిగర్, ఉప్పు మరియు నిమ్మ రసం వేసి  రెఫ్రిజిరేట్లో ఉంచాలి.
  • చికెన్ ని  ఒవేన్ పెట్టి  కాల్చాలి.
  • చికెన్  ని  రెండువైపులా ఒక ఎనిమిది నిమిషాలు పాటు కాల్చాలి.
  • ఒక విస్తృత ప్లేట్ లో చిన్న ముక్కలుగా కూరగాయలు తరిగి ఉంచాలి.
  • అప్పుడు తేనె మిశ్రమం పోయాలి.
  • వేయించిన చికెన్ ముక్కలను వేసి అందించాలి.

Engineered By ZITIMA