క్యాబేజీ సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: రెండు నిమిషాలు
Hits   : 871
Likes :

Preparation Method

  • క్యాబేజీని  నిలువుగా తురమాలి.
  • పచ్చిమిరపకాయలు చిన్నగా తురమాలి.
  • ఒక గిన్నెలో ,తురిమిన క్యాబేజి ,పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఆకులు , ఉప్పు  మరియు కొబ్బరితురుము అన్నింటిని కలపాలి .
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేడిచేయాలి.
  • ఆవాలు వేయించాలి.ఇది చిటపటలాడిన తరవాత ,దీనిని క్యాబేజి మిశ్రమంతో కలపాలి.
  • నిమ్మరసం వేసి ,బాగా కలిపి అందించాలి.
Engineered By ZITIMA